బొమ్మల్లో ఏముందో...?

కిందనున్న వృత్తంలోని అక్షరాల ఆధారంగా, పూర్తి పదమేంటో చెప్పుకోండి చూద్దాం.

Published : 25 Jun 2022 01:29 IST

కిందనున్న వృత్తంలోని అక్షరాల ఆధారంగా, పూర్తి పదమేంటో చెప్పుకోండి చూద్దాం.


బొమ్మల్లో ఏముందో...?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో నింపగలరా?


చెప్పగలరా!

1. నేను ఏడక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి నాలుగు అక్షరాలు కలిస్తే ‘ముఖం’ అనీ.. మొదటి నాలుగక్షరాలు కలిస్తే దుస్తుల మురికి పోగొట్టేదాన్ని సూచిస్తాయి. ఇంతకీ నేనెవరో తెలిసిందా?
2. ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 2, 3 అక్షరాలు కలిస్తే ‘అమ్మ’ అనీ.. 3, 4, 5 అక్షరాలు కలిస్తే ‘పురుషులు’ అనే అర్థాన్నిస్తా. నేను ఎవరినో చెప్పగలరా?


తమాషా ప్రశ్నలు

1.  అందరినీ ఆందోళనకు గురిచేసే కలం ఏంటి?
2. ముట్టుకోగానే ముక్కలయ్యే రేకులు ఏవి?
3. దెబ్బలు కొడదామంటే.. చేతికి కూడా సరిగ్గా అందని కర్ర పేరేంటి?
4. కంటికి కనిపించనంత వేగంగా వెళ్లే కారు ఏది?


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.



నేను గీసిన చిత్రం


జవాబులు  

పదమేంటబ్బా! : intelligence

బొమ్మల్లో ఏముందో...? : 1.ఆభరణాలు 2.ఆనకట్ట 3.పట్టణం 4.పనసపండ్లు 5.పందిరిమంచం 6.కంచం

ఏది భిన్నం? : 2

తమాషా ప్రశ్నలు : 1.కలకలం 2.పూతరేకులు 3.జీలకర్ర 4.పుకారు

చెప్పగలరా!: 1. SURFACE 2. MOMENT


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని