కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 26 Jun 2022 01:44 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


చెప్పగలరా?

1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 2, 3, 4 అక్షరాలు కలిస్తే ‘నయం చేయడం లేదా తగ్గించడం’ అనీ.. 4, 3, 5, 2 అక్షరాలు కలిస్తే ‘ఆలస్యం’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. మొదటి మూడు అక్షరాలు ‘ఆనకట్ట’నూ, చివరి మూడక్షరాలు ‘వయసు’నూ సూచిస్తాయి. నేను ఎవరినో చెప్పగలరా?


అక్కడా.. ఇక్కడా..

ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. ముందు గడుల్లో పదమే, తరవాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనిపెట్టగలరా?
1. మా ఊరు - -లకు పుట్టిల్లులాంటిది. అందుకే, అటువంటి ఊరిలో జన్మించిన నాకు చంద్ర - -అని పేరు పెట్టారు.  
2. మా పెరట్లో పండిన - -రి దోసకాయన్నా, ఇంట్లోని - -రిమంచమన్నా నాకు చాలా ఇష్టం.  
3. బ్యాగును - -న వేసుకొని బడికి వెళ్లలేదంటే.. నీ - - విమానం మోత మోగుతుంది జాగ్రత్త.
4. నేనేమో గో - - గుట్టకు వెళ్లాలి.. ఈ కూడలి నుంచి ఎటువైపు వెళ్లాలో - - తెలియడం లేదు.
5. తొల - - జల్లులకు.. పెరట్లోని - -వేపాకు చెట్టు కొత్త చివుళ్లు తొడిగింది.


పదమాలిక

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను సరైన అక్షరాలతో నింపండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.



నేను గీసిన చిత్రం





జవాబులు  

కవలలేవి?: 2, 4

అక్కడా.. ఇక్కడా.. : 1.కళ 2.పంది 3.వీపు 4.దారి 5.కరి

పదమాలిక : 1.నుదురు 2.కుదురు 3.బెదురు 4.వదులు 5.కదులు 6.నదులు 7.బదులు 8.గదులు

చెప్పగలరా : 1. HEALTHY 2. DAMAGE


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని