కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 31 May 2024 00:32 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
నేనెవర్ని?

1.  నేనో నాలుగు అక్షరాల పదాన్ని. ‘పాట’లో ఉంటాను. కానీ ‘వేట’లో ఉండను. ‘చిత్తడి’లో ఉంటాను. కానీ ‘ఇత్తడి’లో ఉండను. ‘కలం’లో ఉంటాను. కానీ ‘వేలం’లో ఉండను. ‘కాలు’లో ఉంటాను. కానీ ‘కారు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. అయిదక్షరాల పదాన్ని నేను. ‘విల్లు’లో ఉంటాను. కానీ ‘ఇల్లు’లో ఉండను. ‘శాసనం’లో ఉంటాను. కానీ ‘ఆసనం’లో ఉండను. ‘శాఖ’లో ఉంటాను.కానీ ‘శాతం’లో ఉండను. ‘పరుగు’లో ఉంటాను. కానీ ‘పెరుగు’లో ఉండను. ‘రాట్నం’లో ఉంటాను. కానీ ‘రాఖీ’లో ఉండను. నేనెవరినో తెలిసిందా?


జవాబులు

అక్షరాలరైలు: INFLUENCE
కవలలేవి?: 2, 3
కనిపెట్టండి: 1.FAIL 2.FRONT 3.EAST 4.SOFT
పదవలయం: 1.దురాశ 2.దువ్వెన 3.దుకాణం 4.దుప్పటి 5.దుస్తులు 6.దుబారా 7.దురుసు 8.దుర్గంధం
చెప్పుకోండి చూద్దాం!: ఐరన్‌ బాక్స్, పుస్తకం, కలర్‌ పెన్సిల్స్‌
నేనెవర్ని?: 1.పాచికలు 2.విశాఖపట్నం
పట్టికల్లో పదం!: ఆరోగ్యశాఖ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని