అవాక్కయ్యారా!

ఏదైనా చదవడానికి ముందు ఓ చాక్లెట్‌ తింటే.. ఆ విషయం చాలా బాగా అర్థం అవుతుందంట. అలా అని ఎక్కువ తినేరు... పళ్లు పాడవుతాయి.

Published : 26 Aug 2021 00:37 IST

ఏదైనా చదవడానికి ముందు ఓ చాక్లెట్‌ తింటే.. ఆ విషయం చాలా బాగా అర్థం అవుతుందంట. అలా అని ఎక్కువ తినేరు... పళ్లు పాడవుతాయి.

గుమ్మడికాయలో దాదాపు 90 శాతం నీరే ఉంటుంది.


మీరు అంకెలు, సంఖ్యలను ఆంగ్లంలో రాస్తూ పోండి. 999 వరకు మీకు ‘తి’ అక్షరంతో అసలు అవసరమే రాదు.


ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చోరీకి గురయ్యే ఆహారం జున్ను.


గుర్రాలు రోజులో సగటున రెండు గంటలు మాత్రమే నిద్రపోతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని