నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: చింటూ.. గుడ్‌ ఇంత చిన్న వయసులోనే చక్కగా కథలు రాస్తున్నావు. ఎలా సాధ్యమవుతోంది నీకు.

Published : 21 Oct 2021 00:50 IST

అలా అలవాటైపోయింది

టీచర్‌: చింటూ.. గుడ్‌ ఇంత చిన్న వయసులోనే చక్కగా కథలు రాస్తున్నావు. ఎలా సాధ్యమవుతోంది నీకు.
చింటు: ఏం లేదు టీచర్‌.. బడి డుమ్మా కొట్టడానికి మా అమ్మకు కథలు చెప్పీ.. చెప్పీ.. అలవాటైపోయింది.
టీచర్‌: ఆఁ!!


తెలివైనోడే!

డాక్టర్‌: బిట్టూ చాక్లెట్లు ఎక్కువ తింటే పళ్లు పుచ్చిపోతాయ్‌.
బిట్టు: పోతేపోనీవ్వండి అంకుల్‌.. పళ్లు ఉంటేనే కదా ఇన్ని సమస్యలు. పుచ్చిపోయాక ఎంచక్కా ఇంకా ఎక్కువ చాక్లెట్లు తినొచ్చు.
డాక్టర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని