ప్రపంచంలో.. పొడవైన వంతెనంట!

ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన ఎక్కడుందో తెలుసా?

Published : 24 May 2017 01:48 IST

ప్రపంచంలో..
పొడవైన వంతెనంట!
ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన ఎక్కడుందో తెలుసా?

* చైనాలోని బీజింగ్‌, నాన్‌జింగ్‌ల మధ్య.
* దీని పేరు దన్యాంగ్‌ కున్షాన్‌ గ్రాండ్‌ బ్రిడ్జ్‌.
* ఏకంగా 164 కిలోమీటర్ల పొడవుంటుందిది.
* నదులు, సరస్సులు, పొలాల మీదుగా సాగుతుంది దీని ప్రయాణం.
* 2006లో దీన్ని కట్టడం మొదలుపెడితే 2010కి పూర్తయ్యింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని