చూడు నన్నే చూడు

ఇక్కడ చాలా ఉడతలు ఉన్నాయి. వీటిలో ఓ ఎలుక నక్కి ఉంది. దాన్ని పట్టుకోగలరా? కొంచెం కష్టమే ప్రయత్నించండి. క్లూ ఏంటంటే.. ఎలుక చెవులు ఉడత చెవులతో పోల్చుకుంటే కాస్త భిన్నంగా ఉంటాయి.

Published : 24 Mar 2020 02:14 IST

ఇక్కడ చాలా ఉడతలు ఉన్నాయి. వీటిలో ఓ ఎలుక నక్కి ఉంది. దాన్ని పట్టుకోగలరా? కొంచెం కష్టమే ప్రయత్నించండి. క్లూ ఏంటంటే.. ఎలుక చెవులు ఉడత చెవులతో పోల్చుకుంటే కాస్త భిన్నంగా ఉంటాయి.


Pronounced as one letter but written with three, only two different letters are used to make me.
I'm double, I'm single I'm black, blue, and gray.
I'm read from both ends and the same either way.


1. NO LEMON, NO MELON.
2. A DOG! A PANIC IN A PAGODA! 3. A MAN, A PLAN, A


కవలలేరి?
ఒకేలా ఉన్న జతను పట్టుకోండి


దారి కనుక్కోండి!


1. అమ్మ కడుపున పడ్డాను. అంతా సుఖాన ఉన్నాను. నీతో దెబ్బలు తిన్నాను.నిలువునా ఎండి పోయాను. నిప్పులగుండం తొక్కాను. గుప్పెడు బూడిద అయ్యాను
2. కాళ్లున్నాయి. పాదాలు లేవు. నాకై నేను కదలను. మిమ్మల్నీ కదలనివ్వను. అలా ఎలా.. ఎందుకిలా?  


సోను ఓ మరుగుజ్జు. పాపం అందరూ హేళన చేస్తారు. కానీ సోను చాలా కష్టజీవి. నిర్మాణంలో ఉన్న పెద్ద బిల్డింగ్‌లో తొమ్మిదో ఫ్లోర్‌లో పనిచేస్తాడు. ప్రతి రోజూ పని పూర్తి చేసుకున్న తర్వాత లిఫ్ట్‌లో కిందకు వెళతాడు. పనికి వచ్చేటప్పుడు మాత్రం రోజూ.. నేరుగా తొమ్మిదో ఫ్లోర్‌కు రాకుండా ఏడో ఫ్లోర్‌కు వెళ్లి అక్కడ నుంచి నడుచుకుంటూ పైకి చేరుకుంటాడు. నిజానికి అతనికి ఏడో ఫ్లోర్‌లో ఏ పనీ లేదు. కానీ ఎవరైనా లిఫ్ట్‌లో తనతో పాటు ఉంటే మాత్రం ఏడోఫ్లోర్‌లో దిగకుండా.. నేరుగా తొమ్మిదో ఫ్లోర్‌కు చేరుకుంటాడు. ఎందుకిలా?


ఏమిమిటిది?


ఇక్కడున్న ఆధారాల్ని  బట్టి ఈ జీవి ఏదో కనిపెట్టండి.


ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


జవాబులు: కవలలేరి: 2,4 పొడుపు కథలు: 1.పిడక 2.కుర్చీ చెప్పుకోండి చూద్దాం: న్త్రిని అలా ఎలా.. ఎందుకిలా: సోను మరుగుజ్జు కదా. లిఫ్ట్‌లో తొమ్మిదో బటన్‌ అందదు. ఏడో బటన్‌ వరకు మాత్రమే అందుతుంది.
ఏమిటిది: 
CHICKEY

 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని