రోజుకో పద్యం

కనకపు సింహాసనమునశునకముఁ గూర్చుండఁబెట్టి శుభలగ్నమునం... అంటే.. కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారపు సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా దాని బుద్ధి మారదు.దొనరగఁ బట్టముఁ గట్టినవెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

Published : 05 May 2020 00:26 IST


కనకపు సింహాసనమున
శునకముఁ గూర్చుండఁబెట్టి శుభలగ్నమునం
దొనరగఁ బట్టముఁ గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

అంటే.. కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారపు సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా దాని బుద్ధి మారదు. అలాగే చెడ్డవాడికి మంచి పదవిని ఇచ్చి ఎంత గౌరవంగా చూసినా వాడు తన చెడు బుద్ధిని వదలడు.


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి









జవాబులు:

ఏది భిన్నం: 2

చెప్పుకోండి చూద్దాం: చొక్కా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని