రోజుకో పద్యం

తడవోర్వక యొడలోర్వకకడువేగంబడచి పడిన గార్యంబగునేతడవోర్చిన నొడలోర్చినఁజెడిపోయిన కార్యమెల్లఁ జేకురు సుమతీ!అంటే.. మనిషికి ఓర్పు ఉండాలి. ఆలస్యాన్ని, కష్టాన్ని ఓర్చుకోకుండా తొందరపడితే పనులు చెడిపోతాయి. ఆలస్యాన్ని, కష్టాన్ని ఓర్చుకుంటే అన్ని పనులూ తేలికగా చక్కగా పూర్తవుతాయి.

Updated : 13 May 2020 01:32 IST

తడవోర్వక యొడలోర్వక

కడువేగంబడచి పడిన గార్యంబగునే

తడవోర్చిన నొడలోర్చినఁ

జెడిపోయిన కార్యమెల్లఁ జేకురు సుమతీ!

అంటే.. మనిషికి ఓర్పు ఉండాలి. ఆలస్యాన్ని, కష్టాన్ని ఓర్చుకోకుండా తొందరపడితే పనులు చెడిపోతాయి. ఆలస్యాన్ని, కష్టాన్ని ఓర్చుకుంటే అన్ని పనులూ తేలికగా చక్కగా పూర్తవుతాయి.


1. ఎర్రని చిన్నోడు, వేలంతైనా ఉండడు. కొరికితే మాత్రం, ఆ కోపానికి మనం ఆగలేం?

2. తండ్రి నున్నన, తల్లి మెత్తన, బిడ్డలు మాత్రం కటిక రాళ్లు?


6 తేడాలు కనుక్కోండి!


ఏది ఎక్కడ?

ఇక్కడ అయిదు ఈస్టర్‌ ఎగ్స్‌ బొమ్మలున్నాయి. వీటికి సంబంధించిన భాగాలూ ఉన్నాయి. ఏ భాగం దేనిదో కనిపెట్టగలరా?



ఏ నీడ దేనిది?

ఇక్కడ కొన్ని జీవుల బొమ్మలున్నాయి. వాటికి సంబంధించిన నీడలూ పక్కన ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని జత పరచడమే.


చేయి చేయి కలపకు.. జాగ్రత్తలు వదలకు!


జవాబులు:

పొడుపుకథలు: 1.మిరప కాయ 2. జామకాయ

6 తేడాలు కనుక్కోండి: ఎలుగు చెవి, సూర్యుడు, పెంగ్విన్‌ రెక్క, నోరు, కాలు, స్టార్‌ఫిష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని