ఎవరు నేను?

తిలకంలో ఉన్నా... పలకలో ఉన్నా.. గిలకలోనూ ఉన్నా.. చెరకులో మాత్రం లేను. ఇంతకీ నేను ఎవర్ని?

Published : 22 Aug 2020 01:19 IST

తిలకంలో ఉన్నా... పలకలో ఉన్నా.. గిలకలోనూ ఉన్నా.. చెరకులో మాత్రం లేను. ఇంతకీ నేను ఎవర్ని?



 



తమాషా ప్రశ్నలు

1. ప్రతి ఒక్కరికీ ఉండే రెండు ఆశయాలు?

2. తినలేని రవ్వ?

3. నాలుగుకు నాలుగు కలిపితే ఎనిమిది ఎప్పుడు అవ్వదు?



జవాబులు: తమాషా ప్రశ్నలు: 1. జీర్ణాశయము, మూత్రాశయము 2.నిప్పురవ్వ 3. మనకు సరిగా కూడికలు రానప్పుడు ఎవరు నేను: ‘ల’అనే అక్షరం 6 తేడాలు కనుక్కోండి: సింహం తోక, నోరు, నక్క నోరు, రాయి, పొద, ఎముక


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని