మెదడుకు మేత

కింద ఇచ్చిన వరుస క్రమాల ఆధారంగా ప్రశ్నార్థకం స్థానంలో...

Published : 21 Sep 2020 00:39 IST

కింద ఇచ్చిన వరుస క్రమాల ఆధారంగా ప్రశ్నార్థకం స్థానంలో ఏ సంఖ్య వస్తుందో కనుక్కోండి?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.

1. వుచెరకురాపడేచె

2. కుట్టుఅంఎంలితగాచెత

3. డపుపాకంకనలో

4. డ్డడికుఈలోతిపగ

5. పోన్నీపసిడిబూదలోనరు


6 తేడాలు కనుక్కోండి


రంగులు వేద్దామా..


జవాబులు

మెదడుకు మేత : 1) 31, 4 (12X7=84, 12+4+7+8=31) 2) 11615 (8+3=11, 1+5=6, 9+6=15)

గజిబిజి బిజిగజి: 1.చెరపకురా చెడేవు 2.ఎంత చెట్టుకు అంత గాలి 3.పానకంలో పుడక 4.కుడితిలో పడ్డ ఈగ 5.బూడిదలో పోసిన పన్నీరు

తేడాలు కనుక్కోండి: చొక్కా, గౌను, జుట్టు, కుక్క, కిటికి, మొక్క


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని