పదమేది?

ఇక్కడ ఓ పదంలోని అక్షరాలు దారి తప్పిపోయాయి. సరైన మార్గం నుంచితీసుకెళ్లి వాటిని కిందున్న గడుల్లో రాస్తే ఆ పదం కనిపిస్తుంది.

Updated : 05 Feb 2021 04:51 IST

ఇక్కడ ఓ పదంలోని అక్షరాలు దారి తప్పిపోయాయి. సరైన మార్గం నుంచి

తీసుకెళ్లి వాటిని కిందున్న గడుల్లో రాస్తే ఆ పదం కనిపిస్తుంది. మరదేంటో కనిపెడతారా?

క్విజ్‌.. క్విజ్‌

1) ఏటా ‘గణిత దినోత్సవం’ ఏ రోజున నిర్వహిస్తారు?
2) ‘నీలి నగరం’ అని ఏ ప్రాంతానికి పేరు?
3) దేశంలో టీ ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రమేది?
4) ఇంగ్లాండ్‌తో ప్రస్తుత సిరీస్‌కు భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేశారు?
5) ‘ఇగ్లూ కేఫ్‌’ను దేశంలో ఎక్కడ ప్రారంభించారు?
6) కొన్ని రకాల కరోనా వ్యాక్సిన్ల తయారీలో వాడే స్కాలెన్‌ అనే నూనెను ఏ జీవి నుంచి సేకరిస్తున్నారు?

నేనెవర్ని?

అరకులో ఉన్నా. చెరకులో ఉన్నా. కొరకులో ఉన్నా. చిలుకలో మాత్రం లేను. ఇంతకీ నేను ఎవర్ని?

అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు సుడోకు

నేను గీసిన బొమ్మ

గుణ హర్షిణి, ఎనిమిదో తరగతి, హైదరాబాద్‌

పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
jasmine, daisy, rose, lilly, aster, orcid, sunflower, tulip, poppy, morning glory

జవాబులు

పదమేది: MARKET

క్విజ్‌.. క్విజ్‌ : 1.డిసెంబరు 22  2.జోధ్‌పుర్‌  3.అసోం 4.విరాట్‌ కోహ్లి  5.కశ్మీర్‌లోని గుల్మర్గ్‌లో  6.సొరచేప
నేనెవర్ని: ‘ర’ అనే అక్షరం
అది ఏది: 3

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు