హ్హ.. హ్హ..హ్హ!

క్లాసులో సైన్స్‌ టీచర్‌ పాఠం చెబుతూ .. ‘మనం ఊపిరి తీసుకోవడానికి, జీవించి ఉండటానికి ఆక్సిజన్‌ ఎంతో అవసరం.

Updated : 19 Oct 2022 15:49 IST

క్లాసులో సైన్స్‌ టీచర్‌ పాఠం చెబుతూ ..

‘మనం ఊపిరి తీసుకోవడానికి, జీవించి ఉండటానికి ఆక్సిజన్‌ ఎంతో అవసరం. అది లేకుండా మనం బతకలేం. దీన్ని 1773లో కనిపెట్టేరు’ అని చెప్పగానే ...

డుంబూ ఆతృతగా లేచి.. ‘హమ్మయ్య నేను 1773 తర్వాత పుట్టేను. లేదంటే ఆక్సిజన్‌ లేకుంటే చచ్చిపోయేవాణ్ని’ అని ఆనందపడుతూ అన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని