నవ్వుల్.. నవ్వుల్..
చింటూ.. నీ చెప్పులు ఒకటి పచ్చరంగులో, మరోటి ఎర్ర రంగులో భలే వింతగా ...
వింతే మరి!
టీచర్: చింటూ.. నీ చెప్పులు ఒకటి పచ్చరంగులో, మరోటి ఎర్ర రంగులో భలే వింతగా ఉన్నాయేంటి?
చింటూ: ఏం చెప్పమంటారు టీచర్.. మొన్నే మా నాన్న కొని తెచ్చారు. ఆయన పనులన్నీ ఇలాగే ఉంటాయి. అచ్చం ఇలాంటి ఇంకో జత కూడా మా ఇంట్లో ఉంది.
టీచర్: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా