నవ్వుల్‌.. నవ్వుల్‌!

బంటీ ఏడాదికి ఎన్ని రోజులు?

Published : 08 Jul 2021 00:41 IST

అంతేగా.. అంతేగా
టీచర్‌ : బంటీ ఏడాదికి ఎన్ని రోజులు?
బంటీ : 365 టీచర్‌..
టీచర్‌ : గుడ్‌! మరి అందులో రాత్రుళ్లు ఎన్ని?
బంటీ : పది టీచర్‌..
టీచర్‌ : ఆఁ..!! అదెలా?
బంటీ : శివరాత్రి.. నవరాత్రులు. కలిపితే పదే కదా టీచర్‌.
టీచర్‌ : ఆఁ!!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని