నవ్వుల్‌.. నవ్వుల్‌..

అమ్మ: చింటూ..! ఇదిగో నీ కోసం ఇడ్లీ చేశాను త్వరగా తిను.

Updated : 13 Jul 2021 01:40 IST

అమ్మ: చింటూ..! ఇదిగో నీ కోసం ఇడ్లీ చేశాను త్వరగా తిను.
చింటు: వద్దమ్మా..! నువ్వు చేసిన ఇడ్లీ తింటే నా పళ్లు మొత్తం రాలిపోతాయి.
అమ్మ: ఓ.. అవునా చింటూ..! ఇప్పుడు నువ్వు తినకపోయినా రాలిపోతాయి.
చింటు: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని