నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: ‘దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షు’ అంటే ఏంటి చింటూ!చింటు: కరోనా వేవ్‌లు టీచర్‌..

Published : 30 Jul 2021 01:19 IST

నిజమే మరి!

టీచర్‌: ‘దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షు’ అంటే ఏంటి చింటూ!
చింటు: కరోనా వేవ్‌లు టీచర్‌..
టీచర్‌: ఆఁ!!
అమ్మా.. చిట్టీ!
టీచర్‌: నీకు సమయపాలన అంటే ఏంటో తెలుసా చిట్టీ..?
చిట్టి: ఇందులో తెలియకపోవడానికి ఏముంది టీచర్‌! సమయ
అనే రాజు పాలన గురించి చెప్పడమే సమయపాలన.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని