నవ్వుల్.. నవ్వుల్..
ఏరా చింటూ.. కళ్లు కనిపించడం లేదా! కాలు తొక్కుతున్నావ్?...
నిజమే మరి!
బంటి: ఏరా చింటూ.. కళ్లు కనిపించడం లేదా! కాలు తొక్కుతున్నావ్?
చింటు: ఎవరి కళ్లు బంటి?
బంటి: నీ కళ్లే.. ఇంకెవరివి?
చింటు: నా కళ్లు నాకెలా కనిపిస్తాయి?
నే ముందే చెప్పానే!
బంటి: నేను చెప్పిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నీతో అన్నానుగా. మరి అందరికీ ఎలా తెలిసింది?
చంటి: ఏమో బంటీ! అదే నాకు అర్థం కావడంలేదు. విషయం అంతా చెప్పి.. ఆఖర్లో నువ్వు నాతో అన్నట్లే.. ‘ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు’ అని నేనూ చెప్పానే!
బంటి: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం