నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: బంటీ.. నీకు ఇష్టమైన రచయిత ఎవరు?

Updated : 27 Sep 2021 02:28 IST

అదీ సంగతి

టీచర్‌: బంటీ.. నీకు ఇష్టమైన రచయిత ఎవరు?
బంటి: జార్జి వాషింగ్టన్‌ టీచర్‌.
టీచర్‌:  ఆయన ఏ పుస్తకమూ రాయలేదు కదా!
బంటి:  అందుకే ఆయనంటే నాకిష్టం టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


అంతేగా .. అంతేగా

చిన్ను: చింటూ.. నాకు ఒక పదిరూపాయలు ఇవ్వరా! రేపు మా అమ్మని అడిగి నీకు ఇస్తాను.
చింటు: నా దగ్గర లేవురా! రేపు రా తప్పకుండా ఇస్తాను.
చిన్ను:   రేపు ఎలా ఇస్తావు?
చింటు: రేపు నువ్వే ఇస్తా అన్నావుగా అవే..  
చిన్ను: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని