నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చింటూ.. అల్లరి చేయడానికి వేళాపాళా లేదా?....

Updated : 04 Oct 2021 00:31 IST

వేళా పాళా లేదా?

అమ్మ: చింటూ.. అల్లరి చేయడానికి వేళాపాళా లేదా?
చింటు: అలాంటి మూఢనమ్మకాలన్నీ నీకూ, నాన్నకే అమ్మా.. నాకేం లేవు.
అమ్మ: ఆఁ!!

మంచి డౌటే!

టీచర్‌: పిల్లలూ.. పాఠం చెప్పడం పూర్తైంది. ఇప్పుడు మీకు ఏమైనా అనుమానాలుంటే అడగండి?
బంటి: మేడమ్‌! ఇంతకీ మీరు ఏ సబ్జెక్టు చెప్పారు.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని