నవ్వుల్‌.. నవ్వుల్‌...!

మనకు గుర్తింపు రావాలంటే ఏం చేయాలి?....

Updated : 10 Nov 2021 06:37 IST

నిజమే సుమీ!

టీచర్‌: మనకు గుర్తింపు రావాలంటే ఏం చేయాలి?

చింటు: ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా ఏడవాలి టీచర్‌.

టీచర్‌: ఏంటీ... ఏడవాలా?

చింటు: అవును టీచర్‌. నేను బుద్ధిగా ఉంటే మా ఇంట్లో నన్నెవరూ పట్టించుకోరు. నేను ఏడిస్తేనే మా అమ్మ, నాన్న నన్ను గుర్తిస్తారు.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని