నవ్వుల్‌.. నవ్వుల్‌..

టీచర్‌: తెలుగులో ట్రైనర్‌కు అర్థం ఏంటో తెలుసా చిన్నీ!చిన్ని: తెలుసు టీచర్‌.

Published : 30 Nov 2021 00:34 IST

అదన్నమాట అసలు అర్థం!

టీచర్‌: తెలుగులో ట్రైనర్‌కు అర్థం ఏంటో తెలుసా చిన్నీ!
చిన్ని: తెలుసు టీచర్‌.
టీచర్‌: గుడ్‌.. అయితే చెప్పు!
చిన్ని: ట్రైన్‌ను కలిగిఉన్నవాడు ట్రైనర్‌ టీచర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని