నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: టింకూ.. ముందున్న పుస్తకం వైపు చూడకుండా అలా గాల్లోకి చూస్తున్నావేంటి?

Published : 17 Dec 2021 00:11 IST

అంతేగా.. అంతేగా..!

టీచర్‌: టింకూ.. ముందున్న పుస్తకం వైపు చూడకుండా అలా గాల్లోకి చూస్తున్నావేంటి?

టింకు: మీరు కూడా బ్లాక్‌బోర్డువైపు చూడకుండా.. మీ వెనకున్న నా వైపు చూస్తున్నారేంటి టీచర్‌?

టీచర్‌: ఆఁ!!

అదీ టాలెంటేనా!

టీచర్‌: కరోనా వల్ల మనకు ఏం తెలిసింది?

బంటి: టాలెంట్‌ ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఎవరికి ఉండే టాలెంట్‌ వారికి ఉంటుంది. కరోనాకు ఉండే టాలెంట్‌.. కరోనాకూ ఉందని టీచర్‌!

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని