నవ్వుల్‌.. నవ్వుల్‌...!

ఏంటి ఏనుగు మామా.. అలా పరిగెడుతున్నావ్‌?....

Published : 20 Dec 2021 00:32 IST

దాక్కో.. దాక్కో.. ఏనుగు!

చీమ: ఏంటి ఏనుగు మామా.. అలా పరిగెడుతున్నావ్‌?

ఏనుగు: నన్ను వేటగాడు తరుముతున్నాడు చీమా!

చీమ: అవునా..! వచ్చి నా వెనకదాక్కో అయితే!

ఏనుగు: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని