నవ్వుల్‌.. నవ్వుల్‌!

టింకూ.. నువ్వసలు నీ అల్లరి మానతావా? మానవా?

Published : 31 Dec 2021 00:56 IST

నాన్న: టింకూ.. నువ్వసలు నీ అల్లరి మానతావా? మానవా?
(టింకు.. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు)
నాన్న: టింకూ...! నిన్నే ఏం.. మాట్లాడవేం?
టింకు: మాట్లాడితే ఎందుకు అల్లరి చేస్తున్నావ్‌? మానతావా? మానవా? అని మీరే అంటారు. మాట్లాడకుంటే ఎందుకు మాట్లాడటం లేదనీ మీరే అంటారు. మీతో వేగడం నా వల్ల కావడం లేదు.
నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని