నవ్వుల్‌... నవ్వుల్‌...!

నాన్న: ఏంటి టింకూ.. అది?...

Published : 03 Jan 2022 01:53 IST

నాన్న: ఏంటి టింకూ.. అది?

టింకు: కొత్త సంవత్సరం క్యాలెండర్‌ నాన్నా!

నాన్న: అవునా..! మరి దాన్నెందుకు అంత సీరియస్‌గా చూస్తున్నావు?

టింకు: ఏం లేదు నాన్నా.. ఈ ప్రపంచాన్ని వదిలి కరోనా పోవాలంటే.. ఇంకా ఎన్ని క్యాలెండర్లు మారాల్సి వస్తుందో అని.

నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని