నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మమ్మ: ఏంటి టింకూ.. అలా దిగాలుగా ఉన్నావు?

Published : 04 Jan 2022 00:22 IST

అమ్మమ్మ: ఏంటి టింకూ.. అలా దిగాలుగా ఉన్నావు?

టింకు: పాతరోజులే నయం అమ్మమ్మ!

అమ్మమ్మ: ఎందుకు టింకూ!

టింకు: అప్పుడు ఎవరైనా తుమ్మితే ‘చిరంజీవా!’ అని ఆశీర్వదించేవారు. ఇప్పుడు తుమ్మితే కరోనా అనుకొని దూరం దూరం.. జరుగుతున్నారు. కొందరైతే తిడుతున్నారు కూడా!

అమ్మమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని