నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: ఏంటి చింటూ.. అమ్మ ఏ పనిచెప్పినా చేయడం లేదంట.

Updated : 07 Jan 2022 01:26 IST

నాన్న: ఏంటి చింటూ.. అమ్మ ఏ పనిచెప్పినా చేయడం లేదంట.

చింటు: అవును నాన్నా.. చేయడం లేదు. చేయను కూడా.

నాన్న: ఏ.. ఎందుకు?

చింటు: చిన్నపిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరం. అమ్మకంటే తెలియదనుకో ఈ విషయం. నీక్కూడా తెలియదా?

నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని