నవ్వుల్‌.. నవ్వుల్‌!

టీచర్‌: బంటీ.. నీ క్లాస్‌ మొదటి అంతస్తులో అయితే నాలుగో అంతస్తులో కూర్చుంటా అంటున్నావంట. అక్కడెందుకు!  

Published : 15 Jan 2022 01:04 IST

టీచర్‌: బంటీ.. నీ క్లాస్‌ మొదటి అంతస్తులో అయితే నాలుగో అంతస్తులో కూర్చుంటా అంటున్నావంట. అక్కడెందుకు!  

బంటి: నన్నెప్పుడూ ఉన్నత స్థాయిలో చూడాలనేది మా నాన్నగారి కోరిక. అందుకే టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని