నవ్వులే.. నవ్వులు..!

టీచర్‌: ఏంటి టింకూ.. నువ్వు అస్సలు హోం వర్క్‌ చేయడం లేదు.

Published : 31 Jan 2022 00:21 IST

అదన్నమాట అసలు కారణం!

టీచర్‌: ఏంటి టింకూ.. నువ్వు అస్సలు హోం వర్క్‌ చేయడం లేదు.

టింకు: మాకు సొంత ఇల్లులేదు టీచర్‌. అద్దె ఇంట్లో ఉంటున్నాము. హోమే లేని లేను.. హోం వర్క్‌ ఎలా చేస్తా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని