నవ్వుల్.. నవ్వుల్
అలా అర్థమైందా!
చింటూ : మీ మావయ్య ఏంటి... వాటర్ బాటిల్‌కు మినప వడలను కట్టుకొని నీళ్లు తాగుతున్నారు?
మింటూ : మరేం లేదు చింటూ.. డాక్టర్ దగ్గరకెళ్తే వడగట్టిన నీటిని తాగమని చెప్పారట..
చింటూ : ఆఁ..!!
ఇది ఆ ఫెయిల్ కాదు!
టీచర్ : అక్షరా.. ఎప్పుడూ లేనిది అంత శ్రద్ధగా చదువుతున్నావేంటి?
అక్షర : మా నాయనమ్మ కిడ్నీలు ఫెయిలయ్యాయని ఒకటే ఏడుస్తుంది టీచర్..
టీచర్ : దానికీ నీ చదువుకూ ఏంటి సంబంధం!!
అక్షర : చదవకపోతే నావీ ఫెయిలవుతాయేమోనని..
టీచర్ : ఆఁ..!!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS Govt: ఆ తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేయండి: హైకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం
-
Movies News
Tamil movies: ఈ ఏడాది ఆసక్తి రేకెత్తిస్తోన్న కోలీవుడ్ చిత్రాలివీ!
-
Sports News
Ashwin: పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలకు అశ్విన్ ఘాటు స్పందన!
-
India News
SC: న్యాయమూర్తిగా ఎల్సీవీ గౌరీ నియామకం సరైందే.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
-
World News
EarthQuake: నిన్నటి నుంచి 100 సార్లు కంపించిన భూమి..!