Updated : 08 Feb 2022 05:09 IST

నవ్వుల్‌... నవ్వుల్‌!

ఇదేం ఫార్ములా!
టీచర్‌: ఏంటి టింకూ.. 35+35= 610 అని రాశావు?
టింకు: అవును టీచర్‌ 3+3=6, 5+5=10 అయినప్పుడు 35+35= 610 కదా టీచర్‌!
టీచర్‌: ఆఁ!!
సరిపోయింది పో!
టీచర్‌: నీకు ఏదైనా సబ్జెక్టులో డౌట్స్‌ వస్తే టెక్ట్స్‌ బుక్‌ చూస్తావా? నోట్‌ బుక్‌ చూస్తావా?
బంటి: డౌట్స్‌ వస్తాయని నేను అసలు పుస్తకమే  చూడను టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని