నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బంటీ.. ఆ బిట్టు అన్ని సార్లు బోల్డైనా.. ఇంకా బ్యాటింగ్‌ చేయనిస్తున్నారేంటి?

Published : 11 Feb 2022 00:47 IST

ఓ.. అదా అసలు రహస్యం!
చింటు: బంటీ.. ఆ బిట్టు అన్ని సార్లు బోల్డైనా.. ఇంకా బ్యాటింగ్‌ చేయనిస్తున్నారేంటి?
బంటి: నీకు తెలియదు కదా చింటూ.. ఆ బ్యాటూ, బాలూ రెండూ బిట్టూవే మరి!
చింటు: ఆఁ!!

ఎన్నిసార్లు చెప్పినా...
టీచర్‌: ఎన్ని సార్లు చెప్పాలి పింకీ.. హోంవర్క్‌ చేసేటప్పుడు గుండ్రంగా రాయాలని!
పింకి: నేనూ చాలా సార్లు మా డాడీకి చెప్పా టీచర్‌.. గుండ్రంగా రాయడం నేర్చుకోమని..
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని