నవ్వులే.. నవ్వులు!

అమ్మ: ఏంటి చింటూ... ‘మనిషి బ్రతుకింతే... ’ అంటూ పొద్దున్నే పాత పాటలు పాడుతున్నావ్‌?

Updated : 13 Feb 2022 04:20 IST

అయిపాయె!
చింటు: కరోనా థర్డ్‌ వేవ్‌ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా అమ్మా.. ఈసారీ తరగతులు రద్దవుతాయని. కానీ కాలేదు. వేవ్‌ కూడా అయిపోయింది.
అమ్మ: ఆఁ!!

అవును ఇట్స్‌ గాన్‌.. .

నాన్న: బంటీ.. అసలెందుకు ఏడుస్తున్నావ్‌? ముందా ఏడుపు ఆపు.

బంటి: నా పెన్సిల్‌ పోయింది నాన్నా!

నాన్న: అవునా.. ఎక్కడ పోయిందో చెప్పు.. వెతుకుదాం.

బంటి: ఇదిగో ఈ షార్ప్‌నర్‌లో పెట్టి ఓ పది నిమిషాలు తిప్పా. అంతే... పోయింది.. నా పెన్సిల్‌ పోయింది.

నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని