Published : 15 Feb 2022 00:06 IST

నవ్వుల్‌... నవ్వుల్‌!

నాన్న: బిట్టూ... నువ్వు ఏదో కవిత రాశావట. అమ్మ చెప్పింది నాకు.ఏదీ చదువు.

బిట్టు: ‘కరోనా.. ఓ అంటువ్యాధి కరోనా! మా అందరికీ లాక్‌డౌన్‌ ఇచ్చావ్‌. మా నాన్నకు వర్క్‌ఫ్రం హోం ఇచ్చావ్‌. మా స్కూల్‌కు సెలవులు ఇచ్చావ్‌. మాకేమో ఆన్‌లైన్‌ క్లాసులిచ్చావ్‌. ఎంచక్కా.. మా పరీక్షలన్నీ రద్దు చేశావ్‌. మరెందుకు ఈ సారి థర్డ్‌వేవ్‌లో అంత ఎర్లీగా మాయమయ్యావ్‌. అప్పుడేమో అడగకుండానే అన్నీ ఇచ్చి.. ఇప్పుడెందుకు మరి ఎగ్జామ్స్‌ రద్దు చేయకుండా వెళ్లిపోయావ్‌! ఓ కరోనా.. ఓ   అంటువ్యాధి కరోనా!’

నాన్న: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు