Published : 21 Feb 2022 00:55 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..

బండి కావాల్సిందే!

రాకీ : నాన్నా.. నాన్నా.. అమ్మ కూరగాయలు తీసుకురమ్మంది. నాకు నీ బండి కావాలి!
నాన్న : దేవుడు రెండు కాళ్లు ఎందుకిచ్చాడు?
రాకీ : ఒకటి బ్రేక్‌ వేయడానికి, మరొకటి గేర్‌ మార్చడానికి..
నాన్న : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని