నవ్వుల్‌.. నవ్వుల్‌

ఏంటి మీరా.. మీ అక్క సమీరా అసలెవర్నీ లెక్క చేయడం లేదట?

Published : 23 Feb 2022 00:22 IST

అదీ సంగతి!

కనక్‌ : ఏంటి మీరా.. మీ అక్క సమీరా అసలెవర్నీ లెక్క చేయడం లేదట?
మీరా: హ.. అవును.
కనక్‌ : ఎందుకలా?
మీరా : తను లెక్కల్లో కొంచెం వీక్‌ కాబట్టి..
కనక్‌ : ఆ..!!

భలే అరటిపండు

టీచర్‌ : దర్శన్‌.. అరటిపండు గురించి నీకేం తెలుసో రెండు ముక్కల్లో చెప్పు?
దర్శన్‌ : తింటే బలపడతాం.. తొక్కితే జారిపడతాం టీచర్‌..
టీచర్‌ : ఆ..!!

సంఖ్య పెంచితే సరి

టీచర్‌ : రేఖా.. మూడు పెంపుడు జంతువుల పేర్లు చెప్పు?
రేఖ : రెండు కుక్కలు, ఒక పిల్లి టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని