నవ్వుల్‌.. నవ్వుల్‌..

టీచర్‌ : చంటీ.. క్లాస్‌ ఇంకా అయిపోలేదు. అప్పుడే వెళ్లిపోతున్నావేంటి?

Published : 24 Feb 2022 00:57 IST

అదే మరి..

టీచర్‌ : చంటీ.. క్లాస్‌ ఇంకా అయిపోలేదు. అప్పుడే వెళ్లిపోతున్నావేంటి?

చంటి : మీరే కదా టీచర్‌.. ‘కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి’ అని చెప్పారు!

టీచర్‌ : ఆ.. అయితే..!

చంటి : అందుకే, నిద్రపోదామని వెళ్తున్నా టీచర్‌..

టీచర్‌ : ఆ..!!


ఆటో పడదని..

రింకు : పింకీ.. మీ మావయ్య ఏంటీ.. ఆటో మీద కారు అని పేరు రాయించాడు?

పింకి : మరేం లేదు రింకూ..! మా మావయ్యకు ఆటో అంటే పడదట..

రింకు : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని