Published : 26 Feb 2022 00:19 IST

నవ్వుల్‌....నవ్వుల్‌...!

జీవహింస పాపమని..  
టీచర్‌: టింకూ.. నువ్వు చేతులకు శానిటైజర్‌ రాసుకోవడం లేదేంటి?
టింకు: జీవహింస పాపమని మొన్న మీరే చెప్పారుగా.. కరోనా వైరస్‌ కూడా జీవే కదా టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

ఇది నేరం కదా!
టీచర్‌: చింటూ.. నువ్వు ఎందుకు హోంవర్క్‌ చేయడం లేదు?
టింకు: టీచర్‌.. నాకింకా 14 సంవత్సరాలు నిండలేదు మరి.
టీచర్‌: నేనేం అడుగుతున్నా.. నువ్వేం చెబుతున్నావ్‌?
టింకు: 14 సంవత్సరాలలోపు పిల్లలతో పని చేయించకూడదని టీవీలో చెబుతుంటే విన్నా.. హోంవర్క్‌ కూడా వర్కే కదా టీచర్‌!
టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు