నవ్వుల్.. నవ్వుల్..
ఇద్దరూ గొప్పే!
ప్రిన్సిపల్ : రాజూ.. టీచర్ గొప్పా? కరోనా గొప్పా?
రాజు : ఇద్దరూ గొప్పే సార్..
ప్రిన్సిపల్ : ఎలా?
రాజు : పరీక్షలూ, మార్కులూ, ర్యాంకులంటూ బడిలో టీచర్ బతకనివ్వరు.. బయటికి పోతే కరోనా బతకనివ్వదు..
ప్రిన్సిపల్ : ఆ..!!
ఇదేం ఉదాహరణ!
టీచర్ : రాణీ.. తప్పూ, ఒప్పూ.. ఈ రెండింటికీ ఓ ఉదాహరణ చెప్పు?
రాణి : ప్రశ్నకు సంబంధం లేకుండా మేం రాసే జవాబులు తప్పు అయితే, అంత కష్టపడి రాసినందుకు మీరు కనీసం ఒక్క మార్కు అయినా ఇవ్వడం ఒప్పు టీచర్..
టీచర్ : ఆ..!!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
General News
Exam dates: SSC సీజీఎల్ టైర్- 2; సీహెచ్ఎస్ఎల్ టైర్- 1 పరీక్ష తేదీలివే..
-
World News
Earthquake: గంటల వ్యవధిలో.. తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..
-
Sports News
IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
-
World News
Earthquake: అతి తీవ్రమైన ఐదు భూకంపాలివే..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు