నవ్వుల్‌.. నవ్వుల్‌..

టీచర్‌ : జాన్వీ.. వాస్తవానికి, భ్రమకు తేడా ఏంటో తెలుసా?

Updated : 05 Mar 2022 07:52 IST

నిజమే కాబోలు!

టీచర్‌ : జాన్వీ.. వాస్తవానికి, భ్రమకు తేడా ఏంటో తెలుసా?

జాన్వీ : ఓ.. తెలుసు టీచర్‌..

టీచర్‌ : అయితే, నిల్చొని అందరికీ వినిపించేలా చెప్పు..

జాన్వీ : మీరు పాఠం చెప్పడం వాస్తవం.. అది మాకు అర్థం అవుతుందనుకోవడం భ్రమ టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

అంతే మరి!

ప్రిన్సిపల్‌ : హరీ.. వేగంగా, నెమ్మదిగా నడిచే సందర్భాలు చెప్పు?

హరి : బడికి వచ్చేటప్పుడు నెమ్మదిగా.. ఇంటికి వెళ్లేటప్పుడు వేగంగా నడుస్తాం సార్‌..

ప్రిన్సిపల్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు