నవ్వుల్‌... నవ్వుల్‌...!

టీచర్‌: మల్లయుద్ధం అంటే ఏంటో తెలుసా టింకూ?

Published : 09 Mar 2022 01:08 IST

అవునా.. మాకు తెలియదే!

టీచర్‌: మల్లయుద్ధం అంటే ఏంటో తెలుసా టింకూ?
టింకు: ఓ.. తెలుసు టీచర్‌.
టీచర్‌: గుడ్‌.. అయితే చెప్పు.
టింకు: మళ్లీ, మళ్లీ చేసే యుద్ధాన్నే మల్లయుద్ధం అంటారు టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


నిజమే మరి!

టీచర్‌: చంటీ... ఈ ప్రపంచంలోకెల్లా సాధుజీవి ఏది?
చంటి: మా నాన్న టీచర్‌.
టీచర్‌: మీ నాన్నా?
చంటి: అవును టీచర్‌. మా అమ్మ ఎంత తిట్టినా మౌనంగా భరిస్తాడు మరి.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని