నవ్వులే... నవ్వుల్‌...!

టీచర్‌: పింకీ.. నువ్వేదో కవిత రాశావంట గదా.. ఏదీ వినిపించు.

Updated : 13 Mar 2022 03:37 IST

వాస్తవ కవిత!

టీచర్‌: పింకీ.. నువ్వేదో కవిత రాశావంట గదా.. ఏదీ వినిపించు.

పింకి: సైకిల్‌ ఉంటే నడపాలి అనిపిస్తుంది. టీవీ ఉంటే చూడాలి అనిపిస్తుంది. ఫోన్‌ ఉంటే గేమ్స్‌ ఆడాలి అనిపిస్తుంది. కానీ అదేం విచిత్రమే పుస్తకం తెరిస్తే మాత్రం అస్సలు చదవాలనిపించదు.

టీచర్‌: ఆఁ!!


నిజమే సుమా!

టింకు: బంటీ.. ఎందుకలా డల్‌గా ఉన్నావ్‌?

బంటి: ఆక్చ్యువెల్లీ.. బేసీకల్లీ.. టెక్నికల్లీ.. ఎలక్ట్రికల్లీ.. మ్యాథమెటికల్లీ.. ఎమోషనల్లీ, లీగల్లీ.. అండ్‌ ఫైనల్లీ నాకు బోర్‌ కొడుతోంది.

టింకు: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని