నవ్వుల్‌.. నవ్వుల్‌...!

పింకి: ఏంటి టింకూ.. అలా డల్‌గా ఉన్నావ్‌?

Published : 18 Mar 2022 00:11 IST

ఈసారికి ఇలా సర్దుకుందాం...

పింకి: ఏంటి టింకూ.. అలా డల్‌గా ఉన్నావ్‌?
టింకు: ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయిగా!
పింకి: అయితే ఆనందపడాలి కానీ... బాధ ఎందుకు?
టింకు: ఎహే.. అది కాదు.. ఫోర్త్‌వేవ్‌ వచ్చి ఉంటే... ఆ ఒక్కపూట కూడా ఉండి ఉండేది కాదు కదా! అని ఆలోచిస్తున్నా.
పింకి: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని