నవ్వుల్‌.. నవ్వుల్‌..!

మిన్ను : టీచర్‌ టీచర్‌.. నిన్న మీ క్లాసులో శిరీష నిద్రపోయింది టీచర్‌..

Published : 20 Mar 2022 00:47 IST

నేను కూడా..

మిన్ను : టీచర్‌ టీచర్‌.. నిన్న మీ క్లాసులో శిరీష నిద్రపోయింది టీచర్‌..
టీచర్‌ : మరి నిన్ననే ఎందుకు చెప్పలేదు?
మిన్ను : అప్పుడు నేను కూడా నిద్రపోతున్నా టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


అంతేగా.. అంతేగా..!

టీచర్‌: కలంస్నేహం అంటే మీలో ఎవరికైనా తెలుసా?
చంటి: నాకు తెలుసుటీచర్‌.
టీచర్‌: గుడ్‌.. ఏంటో క్లాసులో అందరికీ చెప్పు.
చంటి: కలంతో చేసే స్నేహాన్ని కలంస్నేహం అంటారు టీచర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని