నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చింటు: నాన్నా.. నాకు ఈ రోజు మీరు ప్యాకెట్‌ మనీ ఇవ్వలేదు.

Updated : 22 Mar 2022 03:11 IST

వాలెట్‌ మనీ ఉందిగా!

చింటు: నాన్నా.. నాకు ఈ రోజు మీరు ప్యాకెట్‌ మనీ ఇవ్వలేదు.

నాన్న: చింటూ.. నా దగ్గర చిల్లర లేదు. రేపు ఇస్తాలే.

చింటు: పర్లేదు నాన్నా.. నేను మీకు ఒక క్యూఆర్‌ కోడ్‌ సెండ్‌ చేస్తా. దాన్ని స్కాన్‌ చేసి, ఎమౌంట్‌ ఎంటర్‌ చేయండి. నాకు క్రెడిట్‌ అవుతాయి.

నాన్న: ఆఁ!!

మంచి ఆలోచనే!

అమ్మ: ఏంటి పింకీ.. అప్పటి నుంచి తెగ సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్‌?

పింకి: ఏం లేదు అమ్మా.. ఏం ఆలోచించాలా.. అని ఆలోచిస్తున్నా!

అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని