నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: బంటీ.. కాస్త ఆ కుర్చీ ఇటు తీసుకురా...

Updated : 23 Mar 2022 00:27 IST

చట్ట ప్రకారం నేరం!

నాన్న: బంటీ.. కాస్త ఆ కుర్చీ ఇటు తీసుకురా...

బంటి: నాకింకా 14 సంవత్సరాలు నిండలేదు నాన్నా!

నాన్న: నేనేం అడిగాను.. నువ్వేం చెబుతున్నావు.

బంటి: 14 సంవత్సరాలు నిండని వారితో పనిచేయించుకుంటే చట్టప్రకారం నేరమట నాన్నా.. నిన్నే మా టీచర్‌ చెప్పారు.

నాన్న: ఆఁ!!


టీచర్‌ అనాలి!

టీచర్‌: ఎదుటి వారికి అంతగా ఆసక్తి లేకపోయినా మాట్లాడేవారిని ఏమనాలి?

పింకి: టీచర్‌ అనాలి.. టీచర్‌!

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని