నవ్వుల్‌... నవ్వుల్‌...!

నిజమే మరి! టీచర్‌: వాచీ ఎవరు కనిపెట్టారు?చింటూ: కనిపెట్టింది ఎవరో తెలియదు కానీ.. కొని పెట్టింది మాత్రం మా నాన్నే టీచర్‌.

Published : 25 Mar 2022 00:24 IST

నిజమే మరి!
టీచర్‌: వాచీ ఎవరు కనిపెట్టారు?
చింటూ: కనిపెట్టింది ఎవరో తెలియదు కానీ.. కొని పెట్టింది మాత్రం మా నాన్నే టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

ఇది కూడా నిజమే!
టీచర్‌: బ్రిటీష్‌ వాళ్లు మనల్ని ఎంత వరకు పాలించారు?
పింకి: మనకు స్వాతంత్య్రం వచ్చేంత వరకు టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని