నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: బంటీ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? బంటి: ఇప్పటికంటే పెద్దగా అవుతా టీచర్‌!

Published : 01 Apr 2022 01:33 IST

నిజమే చెప్పానుగా!

టీచర్‌: బంటీ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?

బంటి: ఇప్పటికంటే పెద్దగా అవుతా టీచర్‌!

టీచర్‌: ఆఁ!!


మీరే చెప్పారని!

టీచర్‌: ఏంటి చింటూ.. క్లాస్‌లో నిద్రపోతున్నావు?

చింటు: మనిషికి నిద్ర చాలా అవసరం అని నిన్న మీరే చెప్పారు కదా.. అందుకే ఇప్పుడు నిద్రపోతున్నా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


అదే సరైన సమయం!

రింకి : నాన్నా నాన్నా.. నేను తబలా వాయించడం నేర్చుకుంటాను..

నాన్న : వద్దమ్మా.. ఎప్పుడు పడితే అప్పుడు వాయిస్తే అందరూ తిట్టుకుంటారు..

రింకి : అందుకే నాన్నా.. మీరంతా నిద్రపోయాక ప్రాక్టీస్‌ చేస్తా..

నాన్న : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని