నవ్వుల్.. నవ్వుల్..!
స్నేహితులకు పంపాల్సిందే!
సిరి: హరీ.. ఈరోజు నాకో మెసేజ్ వచ్చింది. అది రాగానే నా ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయింది..
హరి: అవునా.. ఏం మెసేజ్ అది?
సిరి: ‘బ్యాటరీ లో’ అనీ..
హరి: అయితే.. వెంటనే నాకూ ఆ మెసేజ్ పంపించు.. మన ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేసేద్దాం..
సిరి: ఆ..!!
కాలం మారింది మరి!
టీచర్: ‘కాలాన్ని బట్టి మనమూ మారాలి’.. దీనికో ఉదాహరణ చెప్పు రవీ..
రవి: గతంలో పెద్దలు కనిపిస్తే నిల్చొని నమస్కారం పెట్టేవాళ్లం.. ఇప్పుడైతే, చెవిలోని ఇయర్ ఫోన్స్ తీస్తే చాలు టీచర్..
టీచర్: ఆ..!!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: రెండు జళ్ల ప్రణీత.. దుబాయ్లో నేహాశర్మ.. అను ‘బ్లూ’ డ్రెస్సు!
-
India News
Parliament: ‘అదానీ’ అంశంపై చర్చకు పట్టు.. వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా
-
India News
నిరుద్యోగ సమస్యకు కారణమదే.. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దు: మోహన్ భాగవత్
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. గెలిచేది ఆ జట్టే: మహేల జయవర్దనే
-
General News
Amaravati: రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
-
India News
Delhi Mayor: దిల్లీ మేయర్ ఎన్నిక.. ముచ్చటగా మూడోసారి విఫలం..!